Acharya Movie Pre-Release Event to Be Held in Hyderabad on April 23, 2022 - Sakshi
Sakshi News home page

Acharya Pre-Release Event Date: మెగా ఫ్యాన్స్‌ సమక్షంలో హైదరాబాద్‌లో ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Published Sun, Apr 17 2022 2:52 PM | Last Updated on Sun, Apr 17 2022 3:16 PM

Acharya Pre Release Event Held On April 23rd In Hyderabad - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రెడీ అయ్యింది చిత్రయూనిట్‌. ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరపనున్నట్లు మీడియాకు వెల్లడించింది. వేలాది మంది మెగా అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.

చదవండి: అక్కడ చూసుకుందాం.. రామ్‌చరణ్‌కు చిరంజీవి సవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement