
చెన్నై: నటి కీర్తి సురేష్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీనిపై కీర్తి మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి : నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్
డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన
Comments
Please login to add a commentAdd a comment