Ananya Panday Interesting Comments on Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

Ananya Panday: 'విజయ్‌, నేను సరదాగా ఉండేవాళ్లం..ఎ‍ప్పటికీ మర్చిపోలేను'

Published Sat, May 14 2022 1:32 PM | Last Updated on Sat, May 14 2022 2:39 PM

Ananya Panday Calls Co Star Vijay Devarakonda Is Kind - Sakshi

Ananya Pandey about Vijay Devarakonda: 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్‌ అనన్య పాండే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో లైగర్‌ సినిమాలో నటిస్తుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య పాండే ఆసక్తికర విషయాలను షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తింది. విజయ్‌ది చాలా దయాగుణమని, అతను చాలా మంచి వ్యక్తి అని పేర్కొంది. 'మేమిద్దరం సెట్‌లో సరదాగా ఉండేవాళ్లం. అమెరికాలో లైగర్‌ షూటింగ్‌ రోజుల్ని ఎ‍ప్పటికీ మర్చిపోలేను' అంటూ  చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement