మేము టీకా వేయించుకున్నాం.. | AR Rahman And His Son Gets First Dose Vaccinated | Sakshi
Sakshi News home page

మేము టీకా వేయించుకున్నాం..

Published Tue, Jun 8 2021 8:04 AM | Last Updated on Tue, Jun 8 2021 8:35 AM

AR Rahman And His Son Gets First Dose Vaccinated - Sakshi

సాక్షి, చెన్నై: తమిళ సినిమా : వ్యాక్సిన్‌ ద్వారానే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన తనయుడు ఏ.ఆర్‌. హమీన్‌తో కలసి సోమవారం చెన్నైలో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన కుమారుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా వంతు విధిని నిర్వర్తించాము. నేను నా కుమారుడు ఏఆర్‌ హమీన్‌ కోవీషీల్డ్‌ టీకా మొదటి డోస్‌ వేయించుకున్నాం. మీరందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలి’ అని ఆయన సూచించారు. 

చదవండి: 
కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్‌ మొత్తం పోయాయి: నటి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement