Bigg Boss Snehan Marriage With Actress Kannika Ravi, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

నటితో 'బిగ్‌బాస్‌' ఫేం స్నేహన్‌ పెళ్లి.. ముఖ్య అతిథిగా కమల్‌హాసన్‌

Published Mon, Jul 26 2021 8:16 AM | Last Updated on Mon, Jul 26 2021 3:29 PM

Bigg Boss Fame Snehan To Marry Serial Actress Kannika Ravi - Sakshi

చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్‌ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్‌. ప్రస్తుతం ఈయన మక్కల్‌ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


నటి కన్నిక రవిని స్నేహన్‌ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్‌ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు.  స్నేహన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement