యాక్షన్‌ కామెడీ మూవీ బుల్లెట్‌ ట్రెయిన్‌ రిలీజ్‌ ఎప్పుడంటే? | Brad Pitt Bullet Train Release Date In India | Sakshi
Sakshi News home page

Bullet Train Movie: యాక్షన్‌ మూవీస్‌ ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే..

Published Wed, Jul 27 2022 6:30 PM | Last Updated on Wed, Jul 27 2022 6:34 PM

Brad Pitt Bullet Train Release Date In India - Sakshi

హాలీవుడ్‌ స్టార్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ నటించిన తాజా చిత్రం బుల్లెట్‌ ట్రెయిన్‌. యాక్షన్‌ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో ఆగస్టు 5న రిలీజ్‌ కాబోతోంది. కానీ ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 4కే థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా డెడ్‌పూల్‌ 2 డైరెక్టర్‌ డేవిడ్‌ లేచ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోయ్‌ కింగ్‌, బ్రెయిన్‌ టైరీ హెన్రీ, ఆరన్‌ టేలర్‌ జాన్సన్‌, కరెన్‌ ఫుకుహార, లొగాన్‌ లెర్మన్‌ తదితరులు నటిస్తున్నారు.

చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా
ట్రీట్‌మెంట్‌ ఫెయిల్‌, కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయి: ఏడ్చిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement