‘సోషల్’‌ హల్‌చల్‌: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి | Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

నెట్టింట్లో సినీ తారలు: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి

Feb 14 2021 4:13 PM | Updated on Feb 14 2021 9:26 PM

Celebrities Interesting Social Media Posts - Sakshi

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా హాట్‌ ఫోటోని షేర్‌ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్‌ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్‌ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ బ్యూటీ మాధురీదీక్షిత్

♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్‌ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్‌ ఫోటోలు పెట్టి హల్‌చల్‌ చేస్తున్న ఈ హాట్‌ యాంకర్‌.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.

♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్‌డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్‌ స్వరూప్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ విషెష్‌ తెలియజేసింది.

♦ సింగిల్‌ కుర్రాళ్లకు వాలెంటైన్స్‌డే విషెష్‌ చెబుతూ హాట్‌ వీడియోని షేర్‌ చేసింది బ్యూటీ సిమ్రత్‌కౌర్‌. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్‌గా చేసింది. 

♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ

♦ మీకో బిగ్‌ న్యూస్‌ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్‌ యాంకర్‌ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్‌ డే తనకు మిక్స్‌డ్‌ పీలింగ్‌ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్‌ చెబుతానంటూ తన ఫోటోలను షేర్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement