'ధమాకా' నుంచి దండకడియాల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది.. | Dandakadiyal Full Song From Raviteja Dhamaka Is Out Now | Sakshi
Sakshi News home page

Dandakadiyal : 'ధమాకా' నుంచి దండకడియాల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Published Sun, Feb 12 2023 3:05 PM | Last Updated on Sun, Feb 12 2023 4:58 PM

Dandakadiyal Full Song From Raviteja Dhamaka Is Out Now - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించారు.కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌ సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజగా ఈ చిత్రం నుంచి 'దండకడియాల్ .. దస్తి రుమాల్' సాంగ్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో విడుదలైంది.  రవితేజ, శ్రీలీల మాస్‌ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.  గత నెల22న ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement