మిస్టర్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్‌ | Dhamaka Director Released Mr Kalyan Movie Trailer | Sakshi

మిస్టర్‌ కల్యాణ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్‌

Feb 23 2023 4:33 PM | Updated on Feb 23 2023 4:36 PM

Dhamaka Director Released Mr Kalyan Movie Trailer - Sakshi

ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా మిస్టర్‌ కల్యాణ్‌.ఫ్యామిలీ, లవ్‌ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్‌  ఇటీవలె పూర్తయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను ధమాకా మూవీ డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుందని, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement