The Family Man 2: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్‌ 2 | The Family Man Season 2 Created World Record In IMDb: Check Details | Sakshi
Sakshi News home page

The Family Man 2: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్‌ 2

Published Thu, Jun 24 2021 1:14 PM | Last Updated on Thu, Jun 24 2021 1:34 PM

The Family Man Season 2 Created World Record In IMDb: Check Details - Sakshi

సమంత అక్కినేని తొలిసారి నటించిన వెబ్‌ సిరీస్‌‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ప్రపంచ రికార్డును సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పాపురల్‌ వెబ్‌ సిరీస్లలో ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 చోటు సంపాదించుకుంది. ఐఎండీబీ విడుదల చేసిన తాజా జాబితాలో మోస్ట్ పాపులర్ షోస్ ఇన్ ది వరల్డ్ జాబితాలో ఫ్యామిలీ మేన్ 2 నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ కి చెందిన లోకీ, స్వీట్ టూత్, మేర్ ఈస్ట్ టౌన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 

వరల్డ్‌ సీరీస్‌లో స్థానం దక్కించుకోవడం పట్ల ఫ్యామిలీ మ్యాన్‌-2 యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది.  రాజ్ అండ్ డీకే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేకి తోడు మనోజ్, ప్రియమణి, సామ్ నటన ఈ సిరీస్ సూపర్‌ హిట్‌ అయ్యేలా చేశాయి. 

చదవండి:
ఫ్యామిలీ మ్యాన్‌ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement