Famous Celebrities Social Media Halchal Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Socila Halchal: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తున్న కియారా

Published Sat, Dec 17 2022 3:03 PM | Last Updated on Sat, Dec 17 2022 3:35 PM

Famous Celebrities Social Media Halchal  Photos Goes Viral Today - Sakshi

ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. 
​​​​​​

  • బ్లాక్‌ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాలు
  • రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ
  • బ్లూ డ్రెస్‌లో హెబ్బాపటేల్ హోయలు
  • బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్
  • ఖతార్‌ టూర్‌ ఎంజాయ్‌ చేస్తున్న అనన్య పాండే
  • ఫ్యాషన్‌ లుక్‌లో రవీన్ టాండన్
  • స్టన్నింగ్‌ లుక్‌లో అదరగొట్టిన పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement