
పళ్లిపట్టు: షోళింగర్ బస్టాండ్ సమీపంలోని సుమతి మినీ సినిమా థియేటర్‌లో సోమవారం (జులై 4) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో మంటలు వేగంగా చుట్టుముట్టాయి.
షోళింగర్, అరక్కోణం, రాణిపేట పరిసర ప్రాంతాల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో థియేటర్‌లోని కుర్చీలు, స్క్రీన్, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?
కోమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి..
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు
Comments
Please login to add a commentAdd a comment