యాక్షన్‌ వైబ్‌  | First look Poster Of Sundeep Kishan Starrer VIBE Show Him In Action Avatar | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ వైబ్‌ 

Published Sun, Mar 31 2024 1:03 AM | Last Updated on Sun, Mar 31 2024 1:03 AM

First look Poster Of Sundeep Kishan Starrer VIBE Show Him In Action Avatar - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘వైబ్‌’ టైటిల్‌ ఖరారైంది. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగో శనివారం విడుదలైంది. ‘‘కాలేజ్‌ బేస్డ్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

ఒక స్టూడెంట్, అతని స్నేహితులు సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడానికి దారి తీసిన కారణాలేంటి? అనేది ఈ చిత్రం కథాంశం. వచ్చే ఏడాది వేసవిలో ‘వైబ్‌’ని విడుదల చేస్తాం’’ అని మేకర్స్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement