ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్ | Upcoming Telugu Movies OTT Release On October 20th 2023 | Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఒక్కరోజే ఓటీటీల్లోకి 29 మూవీస్.. అవి స్పెషల్

Published Wed, Oct 18 2023 11:01 PM | Last Updated on Fri, Oct 20 2023 3:37 PM

Friday OTT Release Movies Telugu October 20th 2023 - Sakshi

వీకెండ్ వస్తుందంటే చాలు కాలేజీ కుర్రాళ్ల దగ్గర నుంచి సాఫ్ట్‌వేర్ బిడ్డల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? వాటిని ఎప్పుడు చూసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. వాళ్లకోసమా అన్నట్లు ఈ వీకెండ్‌లో 29 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి.

(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‪‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?)

ఇకపోతే ఈ వారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు 40 వరకు సినిమాలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. మిగిలిన మూవీస్-వెబ్ సిరీసులు ఇప్పుడు అంటే గురు, శుక్రవారాల్లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మామా మశ్చీంద్ర, సర్వ శక్తిమయం, కృష్ణా రామా తదితర తెలుగు చిత్రాలు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్ లిస్ట్ దిగువన ఉంది ఓ లుక్ వేసేయండి.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 20)

అమెజాన్ ప్రైమ్

  • మామా మశ్చీంద్ర - తెలుగు మూవీ
  • సయెన్: డిసర్ట్ రోడ్ - ఇంగ్లీష్ చిత్రం
  • ద అదర్ జోయ్ - ఇంగ్లీష్ సినిమా
  • ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ - ఇంగ్లీష్ మూవీ
  • అప్‌లోడ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్
  • క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 - హిందీ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • కింగ్ ఆఫ్ కొత్త - హిందీ సినిమా 

నెట్‌ఫ్లిక్స్

  • క్రియేచర్ - టర్కిష్ సిరీస్
  • డూనా - కొరియన్ సిరీస్
  • ఎలైట్ సీజన్ 7 - స్పానిష్ సిరీస్
  • కండాసమ్స్: ద బేబీ - ఇంగ్లీష్ సినిమా
  • ఓల్డ్ డాడ్స్ - ఇంగ్లీష్ చిత్రం
  • సర్వైవింగ్ ప్యారడైజ్ - ఇంగ్లీష్ సిరీస్
  • పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ మూవీ
  • జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ - ఫ్రెంచ్ సినిమా
  • క్యాస్ట్ అవే దివా - కొరియన్ సిరీస్ (అక్టోబరు 21)
  • బాడీస్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
  • క్రిప్టో బాయ్  - డచ్ సినిమా (స్ట్రీమింగ్)
  • నియాన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • హామీ 2 - బెంగాలీ సినిమా

బుక్ మై షో

  • మై లవ్ పప్పీ - కొరియన్ సినిమా
  • ద నన్ II - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

  • సర్వం శక్తిమయం - తెలుగు సినిమా
  • రెడ్ శాండల్‌వుడ్ - తమిళ సినిమా
  • మామా మశ్చీంద్ర - తెలుగు మూవీ

ఈ విన్

  • కృష్ణారామా - తెలుగు మూవీ (అక్టోబరు 22)

లయన్స్ గేట్ ప్లే

  • మ్యూగీ మూరే - ఇంగ్లీష్  చిత్రం 

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద పిజియన్ టన్నెల్ - ఇంగ్లీష్ సినిమా

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement