Halloween 2021: Anushka Sharma, Niharika And Other Celebrates Halloween - Sakshi
Sakshi News home page

Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా?

Published Mon, Nov 1 2021 12:26 PM | Last Updated on Mon, Nov 1 2021 1:27 PM

Halloween 2021: Anushka Sharma Niharika And Other Celebrates Halloween - Sakshi

Halloween 2021: హాలోవీన్ అనేది అమెరికా, యూకే వంటి వెస్ట్రన్‌ దేశాల్లో ఎక్కువగా జరుపుకుం‍టారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ ఇండియాలో కూడా వచ్చేసింది. ప్రతి ఏడాది అక్టోబర్‌31న హాలోవీన్‌ ఫెస్టివల్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ సందర్భంగా దెయ్యాల్లా విచిత్ర వేషధారణతో రెడీ అయ్యి ఫ్రెండ్స్‌తో సందడి చేస్తారు. హాలోవీన్‌ ఫెస్టివల్‌ అంటూ పలువరు స్టార్స్‌ దెయ్యాల్లా రెడీ అయ్యారు. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement