
Hero Aadi Sai Kumar: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ కోకోకాపేటలోని ఒక ప్రయివేట్ హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ మిషా నారంగ్, నటుడు భూపాల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాగంటి ప్రొడక్షన్‌లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment