Paagal Movie Updates, Vishwak Sen Paagal Movie First Look Released - Sakshi
Sakshi News home page

‘పాగల్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Wed, Feb 3 2021 8:53 AM | Last Updated on Wed, Feb 3 2021 10:59 AM

Hero vishwak Sen Paagal Movie First Look Released - Sakshi

‘హిట్‌’ సినిమా విజయంతో మంచి స్పీడు మీదున్న విష్వక్‌ సేన్‌ హీరోగా రాబోతున్న చిత్రం ‘పాగల్‌’. పాగల్‌ అంటే పిచ్చి. మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. అంటే.. హీరోకి ప్రేమ పిచ్చి అని ఊహించవచ్చు. ఈ చిత్రానికి నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఏప్రిల్‌ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement