Watch: Hotstar Parampara Season 2 Official Teaser Out Now - Sakshi
Sakshi News home page

Parampara Season 2 Teaser: పరంపర 2 వెబ్‌ సిరీస్‌ టీజర్‌ వచ్చేసింది!

Published Thu, Jun 30 2022 9:00 PM | Last Updated on Fri, Jul 1 2022 9:31 AM

Hotstar: Parampara Season 2 Teaser Out Now - Sakshi

హాట్‌స్టార్‌లో హిట్‌ అయిన వెబ్‌ సిరీస్‌లో పరంపర ఒకటి. గతేడాది రిలీజైన ఈ సిరీస్‌ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దీనికి సీక్వెల్‌గా వస్తోంది పరంపర సీజన్‌ 2. జగపతి బాబు, శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు హరి యేలేటి కథ అందించాడు. హరి యేలేటితో పాటు కృష్ణ విజయ్‌, విశ్వనాథ్‌ ఆరిగెళ్ల దర్శకత్వం వహించారు. గురువారం ఈ సిరీస్‌ నుంచి టీజర్‌ రిలీజైంది. 'నా ఉద్దేశం నాయుడిని చంపడం కాదు సర్‌, వాడి అహాన్ని దెబ్బకొట్టాలి' అంటూ నవీన్‌ చంద్ర చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. జూలై 21న ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..
సైబర్‌ పోలీసులకు సీనియర్‌ నటి ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement