ఆగస్టు 15.. ఓటీటీలో ఈ మూవీస్ మిస్ అవ్వొద్దు! | Indian Patriotic Movies Telugu And Hindi In OTT Platform | Sakshi
Sakshi News home page

OTT Movies: టాప్-10 దేశభక్తి చిత్రాలు.. చూస్తే గూస్ బంప్స్

Published Wed, Aug 14 2024 6:33 PM | Last Updated on Wed, Aug 14 2024 7:23 PM

Indian Patriotic Movies Telugu And Hindi In OTT Platform

స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. చాలామందికి ఈ రోజు సెలవు. మరోవైపు థియేటర్లలో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', 'ఆయ్' తదితర మూవీస్ రిలీజ్. సరే ఇవేం చూస్తాంలే. ఇంట్లోనే ఎంటర్ టైన్‌మెంట్ కావాలా? అయితే ఈ సినిమాలు మీకోసమే. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కాస్తంత దేశభక్తిని గుర్తొచేసే చిత్రాలివి. ఇంతకీ ఇవన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయి? అనేది తెలియాలంటే దిగువన లిస్ట్ చూసేయండి.

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

ఓటీటీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చూడాల్సిన మూవీస్

  • ఖడ్గం - సన్ నెక్స్ట్, యూట్యూబ్ (తెలుగు)

  • మేజర్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

  • ఘాజీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

  • గగనం - హాట్ స్టార్, యూట్యూబ్ (తెలుగు)

  • భారతీయుడు - నెట్‍‌ఫ్లిక్స్, యూట్యూబ్ (తెలుగు డబ్బింగ్)

  • మేజర్ చంద్రకాంత్ - యూట్యూబ్, సన్ నెక్స్ట్ (తెలుగు)

  • అల్లూరి సీతారామరాజు - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ (తెలుగు)

  • ఆర్ఆర్ఆర్ - జీ5, హాట్‪‌స్టార్ (తెలుగు)

  • సర్దార్ పాపారాయుడు - అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)

  • రాజన్న - హాట్ స్టార్ (తెలుగు)

  • ఉరి - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)

  • షేర్షా - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)

  • సామ్ బహదూర్ - జీ5 (హిందీ)

  • రాజీ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

  • బోస్: ద ఫర్గాటెన్ హీరో - యూట్యూబ్ (హిందీ)

  • ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ - యూట్యూబ్ (హిందీ)

  • బోర్డర్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

  • కేసరి - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

  • చక్ దే - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement