
చెక్‌బౌన్స్ కేసులో ప్రముఖ నటి జీవితా రాజశేఖర్ గురువారం తిరుపతి జిల్లాలోని నగరి కోర్టుకు హాజరైంది. గరుడవేగ సినిమా నిర్మాతలు హేమ, కోటేశ్వరరావులకు ఆమె రూ.26 కోట్లు బకాయిపడినట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఆమె బకాయిలు చెల్లించలేదు. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. దీంతో గరుడవేగ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. చెక్ బౌన్స్ కేసు విచారణలో భాగంగా జీవితా రాజశేఖర్ కోర్టుకు హాజరైంది.
చదవండి: ఆ హీరోయిన్‌తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో
సీతారామం సక్సెస్ మీట్‌కు సుమంత్ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో
Comments
Please login to add a commentAdd a comment