పట్టు సాధిస్తా! | Lakshmi Rai Said She Wants To Learn Pole Dance | Sakshi
Sakshi News home page

పట్టు సాధిస్తా!

Published Thu, Jan 21 2021 8:34 AM | Last Updated on Thu, Jan 21 2021 8:34 AM

Lakshmi Rai Said She Wants To Learn Pole Dance - Sakshi

‘‘పోల్‌ డ్యాన్స్‌ మీద నాకు ప్రత్యేక ఆసక్తి కలిగింది’’ అంటున్నారు లక్ష్మీ రాయ్‌. ఆసక్తి కలగడం ఆలస్యం శ్రద్ధగా నేర్చుకుంటున్నారు కూడా. ఫిట్‌నెస్‌లో భాగంగా పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్నారామె. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ.. ‘‘పోల్‌ డ్యాన్స్‌ చేయాలనుకున్నాను... చేస్తున్నాను. త్వరలోనే పట్టు సాధిస్తా’’ అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో లక్ష్మీ రాయ్‌ కోవిడ్‌ బారినపడ్డారు. తర్వాత నెగటివ్‌ అయ్యారు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ మీద మరింత శ్రద్ధ పెట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement