List of Movies, Web Series Releasing on OTT in Jan First Week - Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌.. ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే

Published Tue, Jan 3 2023 11:32 AM | Last Updated on Tue, Jan 3 2023 11:56 AM

List Of Upcoming Movies, Web Series Released In January First Week - Sakshi

సంక్రాంతి సీజన్‌.. టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం. ఈ పండగకి సినిమాను విడుదల చేస్తే టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్‌ వస్తాయి. అందుకే ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో బడా సినిమాలు ఉంటాయి. ఈ సంక్రాంతికి కూడా బరిలో  బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఉన్నాయి.  అయితే అంతకుముందే జనవరి మొదటివారం సినీ ప్రియులను అలరించడానికి కొన్ని చిన్న చిత్రాలు రాబోతున్నాయి. జనవరి 6న విడుదయ్యే ఈ చిన్న చిత్రాలతో పాటు ఈ వారం ఓటీటీలో అలరించబోయే సినిమాలు,వెబ్‌ సిరీస్‌పై ఓ లుక్కేయండి.

ఈ వారం థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రాలు
దోస్తాన్‌- జనవరి 6
మైఖేల్‌ గ్యాంగ్‌- జనవరి 6
ప్రత్యర్థి- జనవరి 6
ఎ జర్నీ టు కాశీ- జనవరి 6
వీర గున్నమ్మ- జనవరి 6
కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది డైనోసార్స్‌- జనవరి 6


ఓటీటీలో వస్తోన్న సినిమాలు, సిరీస్‌లివే..

నెట్‌ఫ్లిక్స్‌
హౌ బి కేమ్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌ (వెబ్‌ సిరీస్‌)- జనవరి 4
♦ ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్(ఇటాలియన్ వెబ్ సిరీస్) – జనవరి 4
♦ జిన్నీ అండ్‌ జార్జియా (వెబ్‌ సిరీస్‌)- జనవరి 5
♦ కోపెన్ హాగన్ కౌబాయ్ (డానిష్ సినిమా) – జనవరి 5
♦ ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్)- జనవరి 6
♦ పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ)- జనవరి 6
♦ పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌)- జనవరి 6

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
♦ ఫోన్ బూత్ (హిందీ మూవీ) – జనవరి 2

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
♦ తాజా ఖబర్‌ (హిందీ)- జనవరి 6

జీ5
♦ ఊంచాయి (హిందీ-) జనవరి 6
♦ షికాపుర్ (బెంగాలీ సిరీస్) – జనవరి 6
♦ బేబ్ భంగ్డా పౌండే (పంజాబీ మూవీ) – జనవరి 6

ఆహా
♦ అన్‌స్టాపబుల్‌ 2 విత్‌ ఎన్‌బీకే: బాహుబలి 2 ఎపిసోడ్‌- జనవరి 6
♦ కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ ఐదో ఎపిసోడ్‌- జనవరి 6
♦ స్కూల్‌ 2017(కొరియన్‌ షో)- జనవరి 7

సోనీలివ్‌
♦ ఫాంటసీ ఐలాండ్ (సీజన్ 2 ) – జనవరి 3
♦ నవంబర్ 13 (హిందీ సిరీస్) – జనవరి 3
♦ సౌదీవెళ్లక్క (మలయాళ సినిమా) – జనవరి 6

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement