MAA Elections Results 2021: Anasuya Bharadwaj Reaction On Maa Elections Results - Sakshi
Sakshi News home page

Anasuya: 'రాత్రికి రాత్రే ఏమైందబ్బా'.. అంటూ అనసూయ ట్వీట్‌

Oct 11 2021 9:09 PM | Updated on Oct 12 2021 3:39 PM

Maa Elections 2021: Anchor Anasuya Lost In Maa Elections - Sakshi

Maa Elections 2021:  మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్‌ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్‌ శ్రియ

కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్‌ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్‌ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్‌

చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement