
అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు. తాజాగా ఈసినిమా నుంచి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్ వదిలింది చిత్రబృందం. సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ అలాంటివి ఏమీ రిలీజ్ చేయకుండానే ఏకంగా విడుదల తేదీని ప్రకటించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజవుతున్నట్లు వెల్లడిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా ఇది మహేశ్‌కు 28వ సినిమా. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తుండగా నవీన్ నూలి ఎడిటింగ్ చేయనున్నాడు.
MAHESH BABU - TRIVIKRAM: RELEASE DATE LOCKED... One of the biggest combinations - #MaheshBabu and director #Trivikram - have finalised the release date of #SSMB28: 28 April 2023... Costars #PoojaHegde... Produced by Haarika & Hassine Creations. #SSMB28From28April pic.twitter.com/NYq0By8G69
— taran adarsh (@taran_adarsh) August 18, 2022
చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి
‘అమ్మానాన్నకు డేటింగ్ అంటే నచ్చదు, కానీ నాకు అలా కాదు’
Comments
Please login to add a commentAdd a comment