Major Movie OTT Release Date Confirmed, Check OTT Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Major OTT Release Date: మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Thu, Jun 30 2022 4:05 PM | Last Updated on Thu, Jun 30 2022 5:15 PM

Major Movie OTT Release Date Confirmed - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్‌ హీరో మేజర్ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌ రాశ్‌, సీనియర్‌ నటి రేవతిలు కనిపించారు. శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్‌ హీరోయిన్లుగా నటించారు.

జూన్‌ 3న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి మేజర్‌ అందుబాటులోకి రానుంది.  తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

చదవండి: మిస్‌ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ
 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్‌ వచ్చేసింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement