2023 రౌండప్‌: ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సినిమాలు ఇవే! | Most Searched Movies In 2023: Shah Rukh Khan's Jawan, Pathan Featured In Top 5 - Sakshi
Sakshi News home page

Most Searched Movies 2023: ఎక్కువమంది ఆరా తీసిన టాప్‌ 10 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే!

Published Mon, Dec 11 2023 6:43 PM | Last Updated on Fri, Dec 22 2023 12:03 PM

Most Searched Movies 2023: Shah Rukh Khan Jawan, Pathan Featured in Top Five - Sakshi

మనకు ఏ డౌట్‌ వచ్చినా గూగుల్‌ మీదే ఆధారపడతాం.. సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలన్నా గూగులమ్మనే ఆశ్రయిస్తాం. దాదాపు అన్ని ప్రశ్నలకు వీలైనన్ని ఎక్కువ సమాధానాలిచ్చుకుంటూ పోతూనే ఉంటుందీ సెర్చ్‌ ఇంజన్‌. అలా గూగుల్‌లో ఈ ఏడాది చాలామంది కొన్ని సినిమాల గురించి తెగ వెతికేశారట. 2023లో ఇండియాలో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన టాప్‌ 10 చిత్రాలివే అంటూ గూగుల్‌ తాజాగా ఓ జాబితాను రిలీజ్‌ చేసింది. ఆ సినిమాలేంటి? అందులో సౌత్‌నుంచి ఎన్ని ఉన్నాయి? ర్యాంకులవారీగా ఓ లుక్కేయండి..

ఈ ఏడాదికిగానూ ఎక్కువమంది సెర్చ్‌ చేసిన టాప్‌ 10 చిత్రాలు

1. జవాన్‌
2. గదర్‌ 2
3. ఓపెన్‌హైమర్‌
4. ఆదిపురుష్‌
5. పఠాన్‌
6. ది కేరళ స్టోరీ
7. జైలర్‌
8. లియో
9. వారిసు/ వారసుడు
10. టైగర్‌ 3

ఎక్కువగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 షోలు, వెబ్‌ సిరీస్‌లు..
1.ఫర్జి
2. వెడ్నస్‌డే
3. అసుర్‌
4. రానా నాయుడు
5. ద లాస్ట్‌ ఆఫ్‌ అస్‌
6. స్కామ్‌ 2003
7. బిగ్‌బాస్‌ 17
8. గన్స్‌ అండ్‌ గులాబ్స్‌
9. సెక్స్‌/ లైఫ్‌
10. తాజా ఖబర్‌

చదవండి: Vyooham: ఓటీటీలో వ్యూహం.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement