నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్‌బీకే108'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!)
అనిల్ రావిపూడి ట్వీట్‌లో రాస్తూ.. ఇప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో బాలయ్య మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
(ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..)
గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎
— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023
Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x
Comments
Please login to add a commentAdd a comment