Full List Of Oscar Winners 2023 At 95th Academy Awards - Sakshi
Sakshi News home page

Oscar Awards 2023 Winners List: విశ్వ యవనికపై సత్తా చాటిన తెలుగు పాట.. ఆస్కార్‌ విజేతలు వీళ్లే!

Published Mon, Mar 13 2023 10:57 AM | Last Updated on Mon, Mar 13 2023 11:50 AM

Oscar Winners 2023: List For The 95th Academy Awards - Sakshi

చలన చిత్ర పరిశ్రమలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డుల ప్రదానోత్సవం ఈ సారి మరింత కోలాహలంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ ఏంజిలస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ ఆస్కార్‌ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు(ఆర్‌ఆర్‌ఆర్‌)’ పాటకు అస్కార్‌ లభించింది. అలాగే బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ సినిమా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను ఆస్కార్‌ వరించింది.  ఉత్తమ నటుడిగా  ది వేల్‌ చిత్రానికిగాను బ్రెండన్‌ ప్రాసెర్‌, ఉత్తమ నటిగా  మిషేల్‌ యో(ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)  నిలిచింది.
 

అస్కార్‌ విజేతలు వీరే


ఉత్తమ చిత్రం : ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)

ఉత్తమ నటి:  మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ దర్శకుడు:  డానియల్‌ క్వాన్, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

 బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ : నాటు నాటు( ఆర్‌ఆర్‌ఆర్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌

ఉత్తమ సహాయ నటి: జేమిలీ కర్టీస్‌(ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌(వాకర్‌ బెర్టెల్‌మాన్‌)

 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నవానీ

బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై

బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: ది వేల్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌

బెస్ట్‌  కాస్ట్యూమ్ డిజైన్:  బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ 

 బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

బెస్ట్ సౌండ్‌: . టాప్ గన్ మావెరిక్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ ది వే ఆఫ్ వాటర్

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌: ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ 

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌: ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement