
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, డియర్ ఉమ తదితర తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో ఏకంగా ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే శివంగి, టుక్ టుక్, దావీద్ చిత్రాలు కాస్త చూడదగ్గ కేటగిరీలో ఉంటాయి. మిగతావన్నీ మీ ఆసక్తి బట్టి చూడొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?
శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 18)
అమెజాన్ ప్రైమ్
టుక్ టుక్ - తెలుగు మూవీ
మిథ్య - కన్నడ సినిమా
కౌఫ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
విష్ణుప్రియ - కన్నడ మూవీ
ద నాట్ వెరీ గ్రాండ్ టూర్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్
మిక్కీ 17 - ఇంగ్లీష్ సినిమా (రెంట్ విధానం)
చికిచికి బూమ్ బూమ్ - మరాఠీ సినిమా
జెంటిల్ ఉమన్ - తమిళ మూవీ
ఆహా
శివంగి - తెలుగు సినిమా
హాట్ స్టార్
మేరే హస్బెండ్ కీ బీవీ - హిందీ సినిమా
లా అండ్ ఆర్డర్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్
ద వే ఐ సీ ఇట్ - ఇంగ్లీష్ మూవీ
నెట్ ఫ్లిక్స్
ఐ హోస్టేజ్ - డచ్ సినిమా
ఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ మూవీ
హెవెన్లీ ఎవర్ ఆఫ్టర్ - కొరియన్ సిరీస్ (ఏప్రిల్ 19)
జీ5
లాగౌట్ - హిందీ సినిమా
దావీద్ - మలయాళ మూవీ
సన్ నెక్స్ట్
కత్తీస్ గ్యాంగ్ - మలయాళ మూవీ
అం అః - మలయాళ సినిమా
ముబీ
గ్రాండ్ టూర్ - పోర్చుగీస్ మూవీ
(ఇదీ చదవండి: ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్)