
OTT Releases: 13 Upcoming Movies Web Series On May 20 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అలరిస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రతి వారం ఏదో ఒక సినిమా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. కరోనా, లాక్‌డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల సందడి నెలకొంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ చిత్రాలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం (మే 20) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో థియేటర్లలో విడుదలైన మూవీస్‌తోపాటు నేరుగా ఓటీటీల్లోకి రిలీజ్ అవుతున్నాయి. మరీ ఆ సినిమాలేంటో చూద్దామా !
1. 12th మ్యాన్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
2. ఎస్కేప్ లైవ్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
3. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం..)- జీ5
4. ఆచార్య- అమెజాన్ ప్రైమ్ వీడియో
5. భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
6. జాంబీవ్లి- జీ5
7. చిప్ అండ్ డేల్: రెస్క్యూ రేంజర్స్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
8. పంచాయత్ (సీజన్ 2)- అమెజాన్ ప్రైమ్ వీడియో
9. మై నెక్స్ట్ గెస్ట్- నెట్‌ఫ్లిక్స్
10. లవ్ డెత్ రోబోట్స్- నెట్‌ఫ్లిక్స్
11. ది లాడ్జ్- నెట్‌ఫ్లిక్స్
12. జాకస్ 4.5- నెట్‌ఫ్లిక్స్
13. నైట్ స్కై సీజన్ 1- అమెజాన్ ప్రైమ్ వీడియో
చదవండి: OTT: ఈ హారర్ మూవీస్ చూస్తే భయపడకుండా ఉండలేరు..
Comments
Please login to add a commentAdd a comment