
హాలీవుడ్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ 'పాడింగ్టన్ ఇన్ పెరు'. అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి పెరూ అడవుల గుండా చేసే సాహసయాత్రతో తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ చిత్ర మూడో భాగం.. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)
ఓ ఫన్నీ ఎలుగుబంటి తన అత్త లూసీ, ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, నదులు, పురాతన శిథిలాల గుండా ప్రయాణిస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు. దానిపై మీరు ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో)
(ఇదీ చదవండి: హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?)