'Peru Leni Ooruloki' First Single from Butta Bomma is Out - Sakshi
Sakshi News home page

ఆటొడ్రైవర్‌తో ప్రేమ.. 'బుట్టబొమ్మ' ఫస్ట్‌ సింగిల్‌ అవుట్‌

Published Tue, Jan 10 2023 10:00 AM | Last Updated on Tue, Jan 10 2023 10:35 AM

Peru Leni Ooruloki First Single From Butta Bomma Is Out - Sakshi

చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే అమ్మాయి సత్య. మొబైల్‌ ఫోన్‌ని అంటిపెట్టుకుని ఉండే సత్య ఒకసారి ఓ ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతుంది. ఆ పరిచయం ప్రేమదాకా దారి తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ‘బుట్టబొమ్మ’లో చూడాలి. అనికా సురేంద్రన్, సర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ఇది. 

ఈ చిత్రంలోని ‘పేరు లేని ఊరులోకి..’ అంటూ సాగే తొలి పాటను సోమవారం రిలీజ్‌ చేశారు. స్వీకర్‌ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్‌ పాత్రుడు రంచగా, మోహనా భోగరాజు ఆలపించారు. నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మింన ఈ చిత్రం నెల 26న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement