
పూజా హెగ్డే.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్‌తో బుట్టబొమ్మ రేంజ్ మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి పూజాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో డిమాండ్‌ను బట్టి పారితోషికాన్ని సైతం పెంచేసింది ఈ బ్యూటీ. మరి తొలినాళ్లలో సినిమాల్లోకి రాకముందు పూజా ఏం చేసేది? ఆమె తొలి సంపాదన ఎంత అన్న వివరాలను తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment