నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ప్రియమణి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా మరోవైపు చై నటించిన ధూత వెబ్‌సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Team #NC22 is privileged to welcome the National Award Winning Actress and a terrific performer #Priyamani On Board ❤️🔥💫@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @srkathiir @SS_Screens #VP11 pic.twitter.com/dGULxsU79G
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022
Comments
Please login to add a commentAdd a comment