R Balki Upcoming Movies: డాటర్‌ ఆఫ్‌ సన్నీ! | Shruti Haasan Sunny Deol New Movie - Sakshi
Sakshi News home page

డాటర్‌ ఆఫ్‌ సన్నీ!

Apr 2 2021 3:21 AM | Updated on Apr 2 2021 11:18 AM

R Balki is planning his next film with Sunny Deol and Shruti Haasan - Sakshi

తండ్రితో గొడవపడి ముంబయ్‌ నుంచి లండన్‌  వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్‌  శ్రుతీహాసన్‌ . కన్‌ ఫ్యూజ్‌ కావొద్దు. ఇది బాలీవుడ్‌లో శ్రుతీహాసన్‌  ఒప్పుకున్న కొత్త సినిమా కథ అట. ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘కీ  అండ్‌ కా’ వంటి సినిమాలను డైరెక్ట్‌ చేసిన ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్‌ అండ్‌ డాటర్‌ రిలేషన్‌ షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుందనే టాక్‌ బీ టౌన్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రి పాత్రకు సన్నీ డియోల్‌నూ, కూతురు పాత్రకు శ్రుతీహాసన్‌నూ అనుకుందట చిత్రయూనిట్‌. కథ ప్రకారం ముంబయ్‌లో ఉన్న కూతురు తండ్రితో విభేదించి లండన్‌  వెళ్లిపోతుందట. ఆ తర్వాత తన తండ్రి కష్టం గురించి తెలుసుకుని కూతురు ఎలా కన్విన్స్‌ అయ్యిందన్నదే బాల్కీ కథలో మెయిన్‌  పాయింట్‌ అని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement