Ram Charan Birthday Wishes: Jr. NTR, Allu Arjun, Samantha, Rana Daggubati, Kiara, Mohanlal, Pooja Hegde & Others Shower Wishes - Sakshi
Sakshi News home page

చెర్రికి అల్లు అర్జున్‌ సమంత, బుట్ట బొమ్మ బర్త్‌డే విషెస్‌

Published Sat, Mar 27 2021 10:28 AM | Last Updated on Sat, Mar 27 2021 12:11 PM

Ram Charan Birthday: Jr NTR And Samantha Special Wishes - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. మార్చి 27న చెర్రి బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమనుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా జూనీయర్‌ ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా బానం విసురుతున్న చెర్రి లుక్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

‘ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్‌చరణ్‌’ అంటూ విష్‌ చేశాడు. అలాగే ఈ చిట్టిబాబు హీరోయిన్‌ అక్కినేని వారి కోడలు సమంత కూడా శుభాకాంక్షలు తెలిపింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా హ్యాపీ బర్త్‌డే మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. అంతేగాక బుట్ట బొమ్మ పూజ హెగ్డె, యాంకర్‌ అనసూయతో పలువురు చెర్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement