Ravi Teja starrer 'Tiger Nageshwara Rao' gets release date - Sakshi
Sakshi News home page

Ravi Teja : రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్‌ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు

Published Thu, Mar 30 2023 12:11 PM | Last Updated on Thu, Mar 30 2023 12:31 PM

Ravi Teja Tiger Nageshwara Rao Gets Release Date - Sakshi

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ తాజాగా టైగర్‌ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. 1970-80ల కాలంలో స్టువర్టుపురంలోని గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించననున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌. అక్టోబర్‌ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. సరికొత్త బాడీ లాం‍గ్వేజ్‌తో రవితేజ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నుపూర్‌ సనన్‌తో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement