సింగర్‌ గీతా మాధురి కూతుర్ని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. | Singer Geetha Madhuri Daughter Birthday Celebrations Pics Viral | Sakshi
Sakshi News home page

Geetha Madhuri : కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఫోటోలు షేర్‌ చేసిన గీతా మాధురి

Published Thu, Aug 11 2022 1:21 PM | Last Updated on Thu, Aug 11 2022 1:30 PM

Singer Geetha Madhuri Daughter Birthday Celebrations Pics Viral - Sakshi

సింగర్‌ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న గీతా ప్రస్తుతం కెరీర్‌లోనూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోకు మెంటర్‌గానూ అలరిస్తున్న గీతా సోషల్‌ మీడియాలోనూ యా​క్టివ్‌గా ఉంటుంది.

తాజాగా తన కూతురు దాక్షాయణి ప్రకృతి మూడవ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆ పాపకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. కాగా  2014 ఫిబ్రవరి 9న నటుడు నందుతో గీతా మాధురి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement