Sita Ramam Movie Sucess Celebrations Held at Hyderabad, See Photos - Sakshi
Sakshi News home page

Sita Ramam Movie: 'సీతారామం' మూవీ సక్సెస్‌ మీట్‌.. ఫోటోలు వైరల్‌

Published Fri, Aug 12 2022 2:09 PM | Last Updated on Fri, Aug 12 2022 2:53 PM

Sita Ramam Movie Sucess Celebrations Held At Hyderabad See Photos - Sakshi

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందీ సినిమా. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement