సోషల్‌ హల్‌చల్‌ : చాలా మిస్‌ అయ్యానన్న బన్నీ.. బాధ పడొద్దన్న నమిత | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : చాలా మిస్‌ అయ్యానన్న బన్నీ.. బాధ పడొద్దన్న నమిత

Published Wed, May 12 2021 12:34 PM | Last Updated on Wed, May 12 2021 2:50 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • అల్లు అర్జున్‌కి కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పిల‍్లలను చాలా మిస్‌ అయ్యానంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్‌.
  • మీకు కరోనా లక్షణాలున్నాయా.. బాధపడొద్దు.. ఉచితంగా సలహాలు తీసుకోవచ్చునంటూ ఓ వీడియోని షేర్‌ చేసింది హీరోయిన్‌ నమిత
  • ప్రీ ఆక్సిజన్‌ అంటూ పర్వతాలపై దిగిన  ఓ ఫోటోని షేర్‌ చేశాడు బిగ్‌బాస్‌ ఫేమ్‌, హీరో అభిజిత్‌
  • లాక్‌డౌన్‌ ఫేస్‌ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది లావణ్య త్రిపాఠి
  • ప్రకృతితో ఒక్క మూలన జీవించడం నా కొరిక అంటూ పచ్చని పార్క్‌లో దిగిన ఓ ఫోటోని పంచుకుంది హీరోయిన్‌  మీరా చోప్రా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement