
- నవ్వులు చిందిస్తున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది ‘వకీల్‌సాబ్’ ఫేమ్ అనన్య
- స్నేహితులను మిస్ అవుతున్నామంటూ.. గతంలో ఫ్రెండ్స్‌తో కాఫీ తాగిన ఫోటోని అభిమాలనుతో పంచుకుంది నిత్యామీనన్
- 10లోపు ఇంటికెళ్లండి చెబుతున్న యాంకర్ శ్యామల
- నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరును ప్రేమించగలుతావని అంటున్నాడు బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్
- పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది హీరోయిన్ భూమిక. 2018లో దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకుంది
\
Comments
Please login to add a commentAdd a comment