సోషల్‌ హల్‌చల్‌: నీ నగుమోమే ఎక్స్‌ట్రార్డినరీ.. | Social Hulchul: Dia Mirza, Priyamani Sarees Photos | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: చూసి చూడంగానే నచ్చేశారే..

Mar 17 2021 1:21 PM | Updated on Mar 17 2021 3:28 PM

Social Hulchul: Dia Mirza, Priyamani Sarees Photos - Sakshi

♦ ఫొటో పిచ్చ పర్ఫెక్ట్‌గా వచ్చిందంటున్న పాయల్‌ రాజ్‌పుత్‌

♦ ఫోనులో ఊసులాడుతున్న హెబ్బా పటేల్‌

♦ ఓరకన్నుతో చంపేస్తోన్న 'డీ కంపెనీ' నటి నైనా గంగూలీ

♦ చమక్కుమని మెరుస్తోన్న కాజల్‌

♦ ఫన్‌ టైమ్‌ అంటూ నాలుక బయటపెట్టిన శిల్పా శెట్టి

నాజూకు సొగసుతో కైపెక్కిస్తోన్న కియారా అద్వానీ

పచ్చని చెట్ల మధ్య పూల చీర కట్టుకున్న దియా మీర్జా

మగత నిద్రలోకి జారుకున్నట్లు పోజిచ్చిన అదితి రావు హైదరీ

పచ్చటి పైరు మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న వితికా శెరు

♦ రెడ్‌ డ్రెస్సులో ప్రియమణిని చూసి అనాల్సిందే.. షీ సో క్యూట్‌.. షీ సో హాట్‌..

♦ గాల్లోకి చూస్తూ కుర్రకారులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్న సంజీదా షైక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement