నా కథ నేనే చెబుతా | Special Story On Madonna Biopic | Sakshi
Sakshi News home page

నా కథ నేనే చెబుతా

Published Thu, Sep 17 2020 5:46 AM | Last Updated on Thu, Sep 17 2020 7:02 AM

Pop Singer‌ Madonna to Direct Her Own Biopic - Sakshi

పాప్‌ సింగర్‌ మడోన్నా

హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్‌ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్‌ మొత్తం మ్యూజిక్‌ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్‌ అండ్‌ విస్‌డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement