Korean Pop Singer Haesoo Dies By Suicide In Hotel Room At Age 29 - Sakshi

హోటల్ గదిలో ప్రముఖ సింగర్ బలవన్మరణం.. సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

May 16 2023 7:31 AM | Updated on May 16 2023 8:55 AM

Korean pop Singer Haesoo dies by suicide in Hotel - Sakshi

ప్రముఖ పాప్ సింగర్ హెసూ(29) ఆత్మహత్య చేసుకున్నారు. కొరియాకు చెందిన హెసూ ఓ హోటల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. చాలా మంది కొరియన్ పాప్ సింగర్స్‌కు మనదేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 


(ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!)

ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1993లో పుట్టిన హేసూ మై లైఫ్, మీ ఆల్బమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. గాయా స్టేజ్, హ్యాంగౌట్ విత్ యూ, ది ట్రోల్ షో లాంటి ప్రోగ్రామ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


(ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్‌లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement