Srikanth's Son Roshan Will Stars Two New Movies With TWo Big Banner - Sakshi
Sakshi News home page

Roshan: శ్రీకాంత్‌ కొడుకు స్పీడు.. బడా బ్యానర్స్‌లో సినిమాలకు సైన్‌

Published Fri, Jan 21 2022 7:14 PM | Last Updated on Fri, Jan 21 2022 7:59 PM

Srikanths Son Roshan Will Stars Two New Movies With TWo Big Banner - Sakshi

నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్‌. ఈ చిత్రం అనంతరం కొంత గ్యాప్‌ తీసుకొని పెళ్లి సందడి సినిమాతో మరోసారి అలరించాడు ఈ యంగ్‌ హీరో. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆశించకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రోషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు సితార బ్యానర్‌లోనూ ఓ చిత్రానికి రోషన్‌ సైన్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement