
పండగ వచ్చిందంటే చాలు.. సినిమాలకు సంబంధించి కొత్త కబుర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు, స్పెషల్ పోస్టర్లు విడుదల అవుతుంటాయి. పండగ పూట కొంతమంది హీరోల సినిమాల విడుదలైతే.. మరికొన్ని సినిమాల టీజర్స్, ట్రైలర్లు అంటూ సందడి చేస్తాయి. అయితే కరోనా పుణ్యమా అని ఈ శ్రీరామ నవమికి సినిమాలు అయితే విడుదల కాలేదు కానీ, కొత్త పోస్టర్లు మాత్రం సందడి చేశాయి. శ్రీరామ నవమి పురస్కరించుకొని చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విడుదల చేసారు. అవేంటో చూసేద్దాం.




Comments
Please login to add a commentAdd a comment