Without Makeup Bollywood Heroine Photos: మేకప్‌ లేకుండా ఈ స్టార్‌ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా? - Sakshi
Sakshi News home page

మేకప్‌ లేకుండా ఈ స్టార్‌ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?

May 23 2021 4:06 PM | Updated on May 24 2021 6:39 PM

Surprising Photos Of Bollywood Top Heroines Without Make Up - Sakshi

సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని, వారికి అసలు మచ్చే ఉండదని కొందరు భావిస్తే, మరికొందరేమో వారు మేకప్‌తో అందాన్ని తెచ్చిపెట్టుకుంటారని చెప్తుంటారు. ఇక చాలా మందికి సినీ తారల అసలు రూపాన్ని చూడాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ హీరోయిన్స్‌ మాత్రం ఎప్పుడు మేకప్‌తోనే దర్శనం ఇస్తుంటారు. మేకప్‌ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకొనే, అలియా భట్‌, ప్రియాంక చొప్రా తదితరులకు సంబంధించిన మేకప్‌ లేని కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వారు మేకప్‌తో, మేకప్‌ లేకుండా ఎలా ఉన్నారో ఓ లుక్కేయండి.

ఐశ్వర్యరాయ్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

దీపికా పదుకొనే విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

ప్రియాంక చొప్రా విత్‌ అవుట్‌ మేకప్‌- విత్‌ మేకప్‌

అలియా భట్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

అనుష్క శర్మ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

జాక్వేలిన్‌ ఫెర్నాండేజ్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

కరీనా కపూర్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

సోనమ్‌ కపూర్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

నర్గిస్ ఫఖ్రీ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

అమీషా పటేల్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

సుష్మిత సేన్‌ విత్‌ అవుట్‌ మేకప్‌-విత్‌ మేకప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement