Swag Review: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ | Swag 2024 Movie Twitter Review In Telugu, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Swag Movie Twitter Review: 'స్వాగ్' ట్విటర్ రివ్యూ

Oct 4 2024 7:09 AM | Updated on Oct 4 2024 9:56 AM

Swag Movie Twitter Review Telugu

తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. సహాయ నటుడిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. 'రాజరాజ చోర' అనే సినిమాని తనతోనే తీసి హిట్ కొట్టిన హసిత్ గోలి దర్శకుడు. ప్రతి ఒక్కరు నాలుగేసి పాత్రల్లో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రియాంక మోహన్)

టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాకు ఇప్పుడు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. సింగ క్యారెక్టర్ హిలేరియస్ అని, మిగిలిన మూడు పాత్రలు కూడా అదిరిపోయాయని అంటున్నారు. మూవీ చూసొచ్చిన వాళ్లు ఇంకా ఏమేం అంటున్నారనేది ట్విటర్ రివ్యూలో చూసేయండి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్‌ అవుతుందా?)

Advertisement
 
Advertisement
Advertisement