Thalapathy Vijay To Do A Special Role In Shah Rukh Khan And Atlee's Movie - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: బాలీవుడ్‌ బాద్‌షాతో తళపతి విజయ్‌

Published Thu, Sep 9 2021 8:09 AM | Last Updated on Thu, Sep 9 2021 11:48 AM

Thalapathy Vijay To Play A Special Appearence In Shah Rukh Khans Film - Sakshi

Thalapathy Vijay to Share Screen Space with Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్లు నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పుణేలో ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. తమిళ హీరో విజయ్‌ ఈ  సినిమాలో అతిథి పాత్ర చేయనున్నారట. గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ హిందీ రీమేక్‌ ‘రౌడీ రాథోడ్‌’ (2012)లో విజయ్‌ గెస్ట్‌గా కనిపించారు. ఇప్పుడు ‘జవాన్‌’ కమిట్‌ అయితే తొమ్మిదేళ్ల తర్వాత హిందీలో విజయ్‌ కనిపించే సినిమా ఇదే అవుతుంది.

చదవండి : ‘సర్కారి వారి పాట’ సెట్‌లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్‌
రేపు పవన్‌- హరీశ్‌శంకర్‌ మూవీ నుంచి అప్‌డేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement