
సృష్టిడాంగే ప్రధాన పాత్రలో ఎమ్‌ఏ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరఖడ్గం’. బ్రహ్మానందం, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఎమ్‌ఏ చౌదరి మాట్లాడుతూ.. ‘‘చరిత్ర శిథిలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి.. పగ కూడా అంతే. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు లైన్‌ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ సునీల్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment